Song: ఒకే పాటలో 8 మంది లేడి సింగర్స్- పెద్ద వివాదం, నిషేధం- స్టూడియో నుంచి పారిపోయిన సంగీత దర్శకుడు- అసలు కథ ఏంటంటే?
భారతదేశం, జూన్ 21 -- Kishore Kumar Song With 8 Female Singers Vidhata Story: గాన గంధర్వుడు, స్టార్ సంగీత దర్శకుడు కిశోర్ కుమార్ పాడారంటే ఆ పాటలో ఒక మ్యాజిక్ ఉంటుంది. హిందీతో పాటు తెలుగు, ఇతర భారతీయ భాషల్లో వేలాది అద్భుతమైన పాటలు పాడి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆయన శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.
ఆయన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని, ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సింగర్ కూడా బ్రేక్ చేయని ఒక విచిత్రమైన రికార్డ్ కిశోర్ కుమార్ పేరిట ఉంది. ఒకే ఒక్క పాట కోసం ఆయన ఏకంగా 8 మంది మహిళా సింగర్స్‌తో కలిసి మైక్ పంచుకున్నారు. అదే సమయంలో ఆ పాట ఆయన కెరీర్లోనే అత్యంత వివాదాస్పద గీతంగా నిలవడం గమనార్హం.
సాధారణంగా ఒక పాటలో ఇద్దరు లేదా ముగ్గురు సింగర్స్ కలిసి పాడటం చూస్తుంటాం. కానీ, దర్శకుడు సుభాష్ ఘాయ్ చిత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.