భారతదేశం, మార్చి 14 -- గతేడాది సెప్టెంబర్‌లో లేహ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్పై విధించిన నిర్బంధాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) శనివారం తెలిపింది. వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు పంపిన కొన్ని నెలల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
హింసాత్మక నిరసనల తర్వాత 'ప్రజా శాంతిని కాపాడటానికి' వాంగ్చుక్ను నిర్బంధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
"లద్ధాఖ్‌లో శాంతి, స్థిరత్వం, పరస్పర విశ్వాసం నెలకొనే వాతావరణాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తద్వారా అన్ని వర్గాలతో నిర్మాణాత్మకమైన, అర్థవంతమైన చర్చలు జరపడం సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, తగిన పరిశీలన తర్వాత, జాత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.