Sonam Wangchuk : షాకింగ్! నిరాహార దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్చుక్పై దాడికి యత్నం!
భారతదేశం, జూలై 18 -- దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్పై దాడికి ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నిరసనను అణచివేయడానికి కొందరు దుండగులు వాంగ్చుక్ను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే.. శుక్రవారం అర్థరాత్రి సంచలన ఆరోపణ చేశారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' (ట్విట్టర్) లో ఒక పోస్ట్ పెట్టారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన జరుగుతున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాంగ్‌చుక్‌పైకి ఒక వస్తువును బలంగా వి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.