Sonam Wangchuk: 19 రోజులుగా నిరాహార దీక్ష.. ఈ సైంటిస్ట్పై వచ్చిన మూవీ 3 ఇడియట్స్ కాదు.. ఓటీటీలోని ఈ డాక్యుమెంటరీ చూడండి
భారతదేశం, జూలై 16 -- Sonam Wangchuk: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మండుతున్న ఎండల్లో లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఆమిర్ ఖాన్ '3 ఇడియట్స్' సినిమాలో ఫున్సుఖ్ వాంగ్డూ క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయిన ఆడియన్స్ అంతా ఇప్పుడు ఈ రియల్ హీరో అసలు పోరాటం ఏంటో తెలుసుకోవడానికి 'సాంగ్స్ ఆఫ్ ది వాటర్ స్పిరిట్స్' (Songs of the Water Spirits) డ్యాక్యుమెంటరీ వైపు మొగ్గు చూపుతున్నారు.
'3 ఇడియట్స్' సినిమాతో సోనమ్ వాంగ్చుక్ పేరు దేశమంతటా పాపులర్ అయినప్పటికీ, ఆ సినిమాలో చూపించిన రీల్ క్యారెక్టర్ కంటే రియల్ లైఫ్లో ఆయన చేస్తున్న పోరాటం చాలా సీరియస్. లడఖ్ హిమనీనదాలు కరిగిపోకుండా కాపాడటానికి, అక్కడి తాగునీటి సమస్యలను తీర్చడానికి ఆయన ఐస్ స్తూపాలను (Ice Stupas) ఆవిష్కరించి గ్లోబల్ లెవెల్లో ప్రశంసలు అందుకున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.