Sonam Raghuvanshi : హనీమూన్ ట్రిప్‌లో భర్త దారుణ హత్య- సోనమ్ బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ!
భారతదేశం, జూలై 3 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ఆమె అప్పటికే జైలు నుంచి విడుదలైనందున, ప్రస్తుతానికి ఆ బెయిల్ ఆర్డర్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 29ఏళ్ల వ్యాపారవేత్త రాజా రఘువంశీకి, సోనమ్‌కు మే 2025లో వివాహం జరిగింది. అనంతరం హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయకు వెళ్లారు. మే 23న నోంగ్రియట్లోని ఒక హోమ్‌స్టే నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత ఈ దంపతులు కనిపించకుండా పోయారు. ఆ తర్వాత సోహ్రాలోని ప్రసిద్ధ 'వైసా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.