భారతదేశం, ఏప్రిల్ 24 -- బాలీవుడ్ స్టార్ నటి సోనమ్ కపూర్ రెండోసారి మదర్ హుడ్ ను ఎంజాయ్ చేస్తోంది. గత నెలలో రెండోసారి మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్, తన కొత్త ప్రపంచానికి సంబంధించిన తాజా అప్డేట్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆనంద్ అహుజా-సోనమ్ దంపతులు మార్చి 29, 2026న తమ రెండో కుమారుడిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నలుగురు సభ్యుల కుటుంబంగా మారిన తమ జీవితంలోని అందమైన చిత్రాలను ఆమె పోస్ట్ చేసింది.
సోనమ్ కపూర్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో వారి కుటుంబం మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక చిత్రంలో సోనమ్ తన పెద్ద కుమారుడు వాయు అహుజాతో కలిసి ప్రశాంతంగా అల్పాహారం తీసుకుంటూ కనిపిస్తుండగా, మరో ఫోటోలో ఆనంద్ అహుజా తన పసికందును ఎత్తుకుని ఎంతో ఆనందంగా ఉన్న దృశ్యం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
అన్నిటికంటే ముఖ్యంగా, ఊయలలో నిద్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.