భారతదేశం, ఏప్రిల్ 12 -- Sonam Bajwa: పంజాబీ బ్యూటీ, సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన సోనమ్ బాజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె గ్లామర్‌కు, ఫిట్‌నెస్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సోనమ్ చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తన వల్ల ఒక అమ్మాయి నిశ్చితార్థం రద్దయిందని, ఆ చేదు అనుభవాన్ని స్వయంగా ఆ అమ్మాయే తనకు వివరించిందని సోనమ్ బాజ్వా వెల్లడించింది.
అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ (Amazon MX Player) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'ఫేమస్లీ ఫిట్ విత్ సోఫీ' (Famously Fit with Sophie) టాక్ షోలో సోనమ్ బాజ్వా అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా హోస్ట్ సోఫీ చౌదరితో మాట్లాడుతూ.. ఒక వింత ఘటనను పంచుకుంది.
"ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి.. 'మీరు సోనమ్ బాజ్వా కదా?...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.