భారతదేశం, జూలై 26 -- Sonakshi Sinha Video On Dharmendra Pradhan Resigns: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రవేశ పరీక్షల అక్రమాల వ్యవహారం కేంద్ర ప్రభుత్వం వద్ద తీవ్ర కలకలం రేపింది. కొద్దివారాలుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటానికి లొంగి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం (జూలై 25) తన పదవికి రాజీనామా చేశారు.

పరీక్షల నిర్వహణలో దొర్లిన తప్పులకు, ఆరోపణలకు బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామంపై దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకం, సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పోరాటానికి మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది.

రాజీనామా వార్త వెలువడిన వెంటనే సోనాక్షి సిన్హా...