Sonakshi Sinha: నేనేమీ దేశద్రోహిని కాదు.. జటాధర విలన్ సోనాక్షి సిన్హా కామెంట్స్.. వీడియో!
భారతదేశం, జూలై 18 -- Sonakshi Sinha On Sonam Wangchuk: దేశ రాజధాని దిల్లీలో సాగుతున్న సీజేపీ (CJP) నిరసనల్లో భాగంగా సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఆయనకు అండగా నిలిచారు.
వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె ఒక పవర్‌ఫుల్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయనతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
లడఖ్ విద్యా సంస్కరణల కర్తగా, దేశవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన సోనమ్ వాంగ్‌చుక్ గత 20 రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను ఎండగడుతూ ఆయన చేస్తున్న ఈ పోరాటానికి బాలీవుడ్ నుంచి మద్దతు పెరుగుతోంది.
"నేను ఇప్పటివరకు ఇలాంటి బహిరంగ ప్రకటనలు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.