భారతదేశం, మే 12 -- భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో గుజరాత్లోని సోమనాథ్ క్షేత్రం మరో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. పవిత్రమైన సోమనాథ్ ఆలయ 155 అడుగుల ఎత్తైన శిఖర కలశానికి ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అత్యంత వైభవంగా కుంభాభిషేకం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న 11 పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన 1100 లీటర్ల పవిత్ర జలంతో ఈ అభిషేకాన్ని నిర్వహించారు. దాదాపు 1.86 టన్నుల బరువున్న ఈ భారీ శిఖర కలశం ఇప్పుడు నూతన ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. సోమనాథ్ అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.
సనాతన ధర్మంలో కుంభాభిషేకం అనేది ఆలయ ఆధ్యాత్మిక శక్తిని పునరుజ్జీవింపజేసే ఒక మహోన్నత వేద క్రతువు. సంస్కృతంలో 'కుంభం' అంటే కలశం అని, 'అభిషేకం' అంటే పవిత్ర స్నానం అని అర్థం. ప్రత్యేక మంత్రాలతో శక్తివంతం చేసిన జలాలను ఆలయ శిఖరం, కలశం మరియు విగ్రహాలపై ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.