Sobhita Dhulipala: శోభిత ఓ అద్భుతం.. డూపు లేకుండా అలాంటి స్టంట్స్.. దానికి 15 ఏళ్ల సాధన కావాలి: తమిళ డైరెక్టర్ ప్రశంసలు
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Sobhita Dhulipala: కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా 'వేట్టువం' (Vettuvam) సినిమాలో తెలుగు భామ శోభితా ధూళిపాళ్ల అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎలాంటి డూప్ లేదా స్టంట్ డబుల్స్ సాయం లేకుండా ప్రతి రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను శోభితా స్వయంగా చేసి చూపించడం విశేషం. దీంతో ఆమెపై డైరెక్టర్ ప్రశంసల వర్షం కుపించారు.
'వేట్టువం' సినిమా ప్రమోషనల్ టాక్‌లో భాగంగా డైరెక్టర్ పా రంజిత్.. శోభితా ధూళిపాళ్ల డెడికేషన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "శోభితా ధూళిపాళ్ల చాలా అద్భుతమైన నటి. ఆమె నటించిన గత సినిమాలు, వెబ్ సిరీస్ చాలా చూశాను. చాలా కాలంగా తనతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను. ఈ కాంబినేషన్ కుదరడం నిజంగా గ్రేట్" అని తెలిపారు.
కెమెరా రీహార్సల్స్ కోసం మాత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.