Sobhita Dhulipala: గద్వాల చేనేత చీరలంటే ప్రాణం.. అమ్మ నుంచి దొంగిలించా.. అవే నా ఆస్తి: శోభితా ధూళిపాళ.. జెన్ జీకి పాఠాలు
భారతదేశం, అక్టోబర్ 29 -- Sobhita Dhulipala: నటనతోనే కాకుండా రాయల్, స్టైలిష్ ఫ్యాషన్ సెన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించే తారల్లో శోభితా ధూళిపాళ ఒకరు. వెండితెరపై ఎంత గ్లామరస్‌గా కనిపిస్తారో, నిజ జీవితంలో భారతీయ సంస్కృతికి, చేనేత రంగానికి (Handlooms) అంతటి ప్రాముఖ్యతనిస్తుంటారు.
ఇటీవల గురుగ్రామ్‌లో జరిగిన 'ఆద్యమ్ హ్యాండ్‌మేడ్' కొత్త స్టోర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న శోభితా.. 'హెచ్‌టీ లైఫ్‌స్టైల్' (HT Lifestyle)తో ముచ్చటిస్తూ తన వ్యక్తిగత ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ సీక్రెట్స్‌ను బయటపెట్టారు. తెలంగాణ గద్వాల, పోచంపల్లి చీరలపై తన మక్కువను చూపించిన ఆమె.. జెన్ జీకి కూడా కీలకమైన ఫ్యాషన్ సూచనలు చేశారు. తన అమ్మ, అమ్మమ్మల నుంచి దాచుకున్న గద్వాల పట్టు చీరల జ్ఞాపకాలను కూడా వెల్లడించారు.
చేనేత వస్త్రాలలో తనకి అత్యంత ప్రియమైన కలెక్షన్ గురించి శోభిత మాట్లాడుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.