Sobhan Babu Wife: టాలీవుడ్ 'సోగ్గాడు' శోభన్ బాబు భార్య శాంత కుమారి కన్నుమూత.. లైమ్‌లైట్‌కు దూరంగా.. కోట్ల సామ్రాజ్యం!
భారతదేశం, జూలై 10 -- Sobhan Babu Wife: టాలీవుడ్ క్లాసిక్ ఎరాలో మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక నటుడు శోభన్ బాబు (Sobhan Babu). తాజాగా ఆయన భార్య శాంత కుమారి (Shanta Kumari) వృద్ధాప్య కారణాల వల్ల చెన్నైలోని వారి నివాసంలో తుదిశ్వాస విడిచారనే వార్త చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం శోభన్ బాబు భార్య శాంత కుమారి మరణం వార్త వైరల్ అవుతోంది. అయితే, ఒక స్టార్ హీరో భార్య అయి ఉండి కూడా ఆమె ఎందుకు ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు? ఇండస్ట్రీని శాసించిన వారి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం వెనుక ఆమె పాత్ర ఏంటి? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
శోభన్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే, అంటే 1958లోనే శాంత కుమారితో ఆయన వివాహం జరిగింది. ఆ తర్వాత ఆయన టాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగి, వందలాది సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.