Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే అత్యధిక పరుగులు.. 29 ఏళ్లకే స్మృతి మంధాన చరిత్ర.. ఆసియా కప్ సెమీస్ లో టీమిండియా
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Smriti Mandhana: మహిళల ఆసియా కప్ 2026 (Women's Asia Cup) టోర్నీలో ఇండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) చరిత్ర తిరగరాసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో 64 బంతుల్లోనే 124 రన్స్ చేసి సుడిగాలి సెంచరీతో విరుచుకుపడింది. ఒకేసారి ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను మంధాన బ్రేక్ చేసింది.
హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన చెలరేగిపోయింది. మంధాన తన 64 బంతుల ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో హాంకాంగ్ బౌలర్లను ఆటాడుకుంది. తొలి 50 పరుగులను 40 బంతుల్లో పూర్తి చేసుకున్న మంధాన.. తర్వాత సెంచరీ మార్కును కేవలం 18 బంతుల్లోనే చేరుకోవడం ఆమె విధ్వంసానికి అద్దం పడుతోంది.
మంధాన 124 పరుగుల వీరవిహారంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.