Smartphones under 20000 : మొబైల్ ప్రియులకు పండగే.. రూ.20వేల లోపే వన్‌ప్లస్ సరికొత్త స్మార్ట్ఫోన్లు!
భారతదేశం, జూన్ 9 -- ప్రీమియం, మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అగ్రగామిగా ఉన్న 'వన్‌ప్లస్' సంస్థ.. త్వరలోనే భారతీయ వినియోగదారులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతోంది! భారత్‌లో సాధారణ మొబైల్ ప్రియులను టార్గెట్ చేస్తూ.. వచ్చే నెలలోనే సరికొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ప్రముఖ టెక్ వెబ్సైట్ 'స్మార్ట్‌ప్రిక్స్' కథనం ప్రకారం.. ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఇచ్చిన లీకుల ఆధారంగా వన్‌ప్లస్ సంస్థ సరికొత్త 'ఎన్' బ్రాండింగ్‌తో సరికొత్త అఫార్డబుల్ స్మార్ట్ఫోన్లను అభివృద్ధి చేస్తోంది. వీటిలో కొన్ని మోడళ్ల ధరలు రూ.20,000 కంటే తక్కువగానే ఉండబోతున్నట్లు టెక్ వర్గాల సమాచారం.
ఈ సరికొత్త లైనప్ ద్వారా వన్‌ప్లస్ తన ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ ఇమేజ్ దాటి బడ్జెట్ సెగ్మెంట్లోకి గట్టిగా అడుగుపెట్టాలని చూస్తో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.