Smartphones : మార్కెట్లోకి సూపర్ స్మార్ట్ఫోన్లు.. మోటోరోలా, షావోమీతో పాటు మరెన్నో! ఈ నెలలోనే లాంచ్
భారతదేశం, జూన్ 1 -- స్మార్ట్‌ఫోన్ ప్రియులకు 2026 జూన్ నెల సరికొత్త పండగను తీసుకురాబోతోంది! మోటోరోలా, షావోమీ, లావా, హువావే, శామ్సంగ్ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి లైన్ కట్టాయి. ఇందులో అదిరిపోయే ప్రీమియం ఫ్లాగ్షిప్ డివైజ్‌ల నుంచి సామాన్యుడికి అందుబాటులో ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ల వరకు అన్నీ ఉన్నాయి. జూన్ మొదటి వారంలో ఇండియా, చైనా మార్కెట్లలో విడుదల కానున్న టాప్ స్మార్ట్ఫోన్ల జాబితా, వాటి లాంచ్ డేట్స్, ఫీచర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
లాంచ్ తేదీ: జూన్ 4 (ఇండియా)
ఎక్కడ లభిస్తుంది: ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా ఆన్లైన్ స్టోర్, ప్రముఖ రిటైల్ స్టోర్స్.
కలర్ ఆప్షన్స్: పాంటోన్ చికోరి కాఫీ, పాంటోన్ స్టార్మీ సీ, పాంటోన్ జిన్‌ఫాండెల్ కలర్స్‌లో ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ అందుబాటులోకి వస్తుంది.
మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.