Small saving schemes : చిన్న పొదుపు పథకాలు.. ఎందులో వడ్డీ ఎక్కువ? పెట్టుబడి వ్యూహం ఎలా ఉండాలి?
భారతదేశం, మే 13 -- PPF interest rates : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లు సైతం పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టర్లకు భారత ప్రభుత్వం అందిస్తున్న చిన్న పొదుపు పథకాలు ఆశాకిరణంగా కనిపిస్తున్నాయి. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ పథకాల వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. మరి ఏ స్కీమ్‌లో ఎంత వడ్డీ వస్తోంది? ఇక్కడ తెలుసుకోండి..
ప్రస్తుత క్వార్టర్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) వంటి పథకాలపై వడ్డీ రేట్లు నిలకడగా ఉన్నాయి. ఈ పథకాలకు ప్రభుత్వ మద్దతు ఉండటంతో మదుపరులకు ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.