Skyroot : హైదరాబాదీ 'స్కైరూట్'కు క్రేజీ డిమాండ్- స్పేస్ బల్బుల కోసం యూఎస్ డీల్ ఫిక్స్!
భారతదేశం, అక్టోబర్ 15 -- భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి గ్లోబల్ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన స్వల్ప కాలంలోనే, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్' అంతర్జాతీయ స్థాయిలో భారీ వాణిజ్య కాంట్రాక్ట్ను కైవసం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక స్పేస్ టెక్ సంస్థ 'రిఫ్లెక్ట్ ఆర్బిటాల్' తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు స్కైరూట్తో రెండు ప్రత్యేక రాకెట్ ప్రయోగ ఒప్పందాలు కుదుర్చుకుంది!
అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ సంస్థ అంతరిక్షంలో భారీ అద్దాలను (ఆర్బిటల్ రిఫ్లెక్టర్స్) ఏర్పాటు చేయడంపై పరిశోధనలు చేస్తోంది. నింగిలో అమర్చే ఈ అద్దాల ద్వారా సూర్యకాంతిని ప్రతిబింబించి, రాత్రి వేళల్లో కూడా భూమిపై ఉన్న నిర్దిష్ట ప్రాంతాలకు కాంతిని పంపడం ఈ సాంకేతికత ప్రధాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.