Skoda Slavia facelift : స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ రేపే- ఇవి హైలైట్!
భారతదేశం, ఆగస్టు 17 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్న స్కోడా ఆటో సంస్థ.. తన పాపులర్ మిడ్‌సైజ్ సెడాన్ 'స్లావియా ఫేస్‌లిఫ్ట్'ని ఆగస్టు 18, 2026న విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారుకు సంబంధించి కంపెనీ కొన్ని టీజర్లను కూడా విడుదల చేసింది. ప్రస్తుత మోడల్ ఇంజిన్ లైనప్ అయిన 1.0-లీటర్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లను అలాగే కొనసాగిస్తూనే, డిజైన్, ఫీచర్ల పరంగా అనేక అప్డేట్లను ఈ కొత్త వెర్షన్లో అందిస్తున్నారు.
లాంచ్ నేపత్యంలో స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్త స్లావియా డిజైన్ మరింత షార్ప్‌గా ఉండనుంది. ముందు భాగంలో గ్రిల్ అదే ఆకారంలో ఉన్నప్పటికీ, క్రోమ్ ఫినిషింగ్‌లో మార్పులు చేశారు. హెడ్‌ల్యాంప్‌ల డిజైన్‌ను కూడా కొద్దిగా మార్చా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.