SKN to Radhika Apte: మర్యాద ఇచ్చి పుచ్చుకో.. నిన్ను గౌరవించిన ఇండస్ట్రీని గౌరవించు: రాధికా ఆప్టేకు ఎస్కేఎన్ కౌంటర్
భారతదేశం, నవంబర్ 4 -- SKN to Radhika Apte: బాలీవుడ్ నటి రాధికా ఆప్టేకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. నిన్ను గౌరవించిన ఇండస్ట్రీని గౌరవించాలని ఆమెకు హితవు పలికారు. ఇటీవల తన వెబ్ సిరీస్ 'అక్క' ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తెలుగు ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాను నటించిన ఒక తెలుగు సినిమాలో తన కంటే చాలా పెద్ద వయసున్న హీరో సరసన నటించాల్సి వచ్చిందని, మేనమామను పెళ్లి చేసుకునే పాత పితృస్వామ్య సన్నివేశాల్లో నటించడం తనకు అసహ్యం కలిగించిందని పేర్కొంది.
రాధికా ఆప్టే నేరుగా సినిమా పేరు చెప్పకపోయినప్పటికీ.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 2014 నాటి 'లెజెండ్' (Legend) సినిమాను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు గుర్తిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.