Skipping meals side effects : బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
భారతదేశం, మే 30 -- ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించే చాలా మంది.. త్వరగా బరువు తగ్గడానికి లేదా ఫలితాలను చూడటానికి తక్కువ తినడం లేదా భోజనం మానేయడం అత్యంత సులువైన మార్గమని భావిస్తారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేయడం, లంచ్ ఆలస్యంగా చేయడం, రోజంతా కేవలం కాఫీలతోనే గడపడం వంటివి చేస్తుంటారు. అయితే, ఇలా భోజనం మానేయడం వల్ల బరువు తగ్గకపోగా.. మీ ఫిట్నెస్ పురోగతి మరింత మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మల్టీఫిట్ డైరెక్టర్, ఫిట్నెస్ నిపుణురాలు దీప్తి శర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భోజనం మానేయడం వల్ల శరీరంలో ఎలాంటి ప్రతికూల మార్పులు వస్తాయో సవివరంగా వెల్లడించారు.
"ఫిట్నెస్ అనేది కేవలం జిమ్లో ఎంత కష్టపడి వర్కౌట్ చేశామనే దానిపైనే ఆధారపడి ఉండదు. మనం తీసుకునే నిద్ర, శారీరక రికవరీ, ఒత్తిడి నిర్వహణ మరియు ప్రతిరోజూ శరీరానికి అందించే సరైన పోషకాహా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.