భారతదేశం, మార్చి 22 -- హైదరాబాద్ గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియం శనివారం (మార్చి 21) సాయంత్రం యువత కేరింతలతో హోరెత్తిపోయింది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ తన సంగీత ప్రస్థానంలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన 'రాక్ స్టార్ అనిరుధ్ XV టూర్' కచేరీకి వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని తన భార్య అంజన, కుమారుడు అర్జున్‌తో కలిసి హాజరుకాగా, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అనిరుధ్ తన కచేరీని ముగిస్తున్న సమయంలో నాని నటిస్తున్న తాజా చిత్రం 'ది ప్యారడైజ్' (శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం) లోని 'ఆయా షేర్' సాంగ్ ప్లే చేశారు. ఆ సమయంలో స్టేడియం మొత్తం బాణాసంచా వెలుగులతో నిండిపోగా, జనం ఒక్కసారిగా ఆ పాటను అందుకోవడంతో వాతావరణం వేడెక్కింది.
ఆ సమయంలో నాని తన కుమారుడు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.