SIR verification : 'సర్' పేరుతో ఫోన్ కాల్స్- వివరాలిస్తే మోసపోయినట్టే! డబ్బులు ఉఫ్.. తస్మాత్ జాగ్రత్త
భారతదేశం, ఆగస్టు 24 -- 'అది ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నాము, మీ వివరాలు చెప్పండి,' అని మీకు ఫోన్ కాల్ వస్తే.. తస్మాత్ జాగ్రత్త! వారు చెప్పే మాటలు నమ్మి పొరపాటున కూడా వివరాలు చెప్పకండి! ఇటీవల పుణెకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు తన సర్ డేటాలో కొన్ని సవరణలు చేయాలని కాలర్ చెప్పడంతో రూ. 4.98 లక్షలు పోగొట్టుకున్నారు. మరొక ఘటనలో బెంగళూరుకు చెందిన 82 ఏళ్ల వ్యక్తి ఇదే తరహా మోసంలో రూ. 3.49 లక్షలు నష్టపోయారు. ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నాయంటూ బెదిరించి, సైబర్ నేరగాళ్లు ఈ తరహా కొత్త మోసాలకు పాల్పడుతున్నారు.
దేశంలోని అనేక నగరాల్లో సర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఈ రకమైన నకిలీ కాల్స్ బారిన పడకుండా ఉండటం అత్యంత ముఖ్యం.
తాము ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులమనో, బూత్ లెవెల్ ఆఫీసర్లమనో (బీఎల్ఓ) చెబుతూ నేరగాళ్లు ఫోన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.