SIR in Telangana : తెలంగాణ ఓటర్లకు అలర్ట్ - 'సర్' గడువు పొడిగింపు, సవరించిన షెడ్యూల్ ఇదే..!
భారతదేశం, జూలై 15 -- తెలంగాణలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ అందించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision - SIR) గడువును పొడిగించింది.
కొత్త(సవరించిన) షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు (BLO) చేపట్టే ఇంటింటి సర్వే గడువును ఆగస్టు 3, 2026 వరకు పొడిగించారు. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో. క్షేత్రస్థాయిలో ప్రక్రియను మరింత పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఈ అదనపు సమయాన్ని కేటాయించారు. అలాగే పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 3 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈ సవరించిన షెడ్యూల్ సమాచారం.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నింటికీ లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ సంబంధిత అధికా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.