SIR in Telangana : కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ - 30 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ, లెక్కలు ఇలా
భారతదేశం, జూన్ 28 -- Telangana Voter List Revision : తెలంగాణలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. జూన్ 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక ఇంటింటి సర్వే... జూన్ 27 నాటికి రాష్ట్రంలోని మొత్తం ఇళ్లలో 30 శాతానికి పైగా ఓటర్ల పరిశీలన పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు వివరాలను వెల్లడించారు.
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి.సుదర్శన్ రెడ్డి కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూన్ 25 నుంచి జూన్ 27 వరకు జరిగిన ఈ మూడు రోజుల సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,02,75,000 ఎన్యుమరేషన్ (ఓటర్ల వివరాల నమోదు) ఫారాలను పంపిణీ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని 30.08 శాతం ఇళ్లను బూత్ స్థాయి అధికారులు సందర్శించి.. ఓటర్ల సమాచారాన్ని సేకరించా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.