Singer Sunitha: ఆమె శరీరం ఆమె హక్కు అయితే వాడి కళ్లు వాడి ఇష్టం.. ఫెమినిజంపై సింగర్ సునీత కామెంట్స్.. మహిళల ఆగ్రహం
భారతదేశం, జూన్ 25 -- Singer Sunitha About Feminism: తెలుగు చిత్ర పరిశ్రమలో తన మధురమైన గొంతుతో, హుందాతనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ సింగర్ సునీత ఉపద్రష్ట ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు.
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే సింగర్ సునీత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫెమినిజం, మహిళల హక్కులపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. మహిళల వస్త్రధారణ, స్వేచ్ఛను పురుషుల చూపులతో ముడిపెడుతూ ఆమె మాట్లాడిన తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ముఖ్యంగా మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సునీతకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆమె మాటలకు సమాజంలో ఒక విలువ ఉంటుంది. అలాంటి సెలబ్రిటీ నోటి నుంచి ఆధునిక మహిళా ఆలోచనలను కించపరిచేలా వ్యాఖ్యలు వచ్చాయంటూ సదరు మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.