భారతదేశం, ఏప్రిల్ 14 -- ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ (సత్యవతి), అడ్వకేట్ సుబ్బారావు మధ్య చెలరేగిన వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కోట్ల రూపాయల మోసం, బెదిరింపులు, పోలీస్ స్టేషన్ డ్రామాలతో ఈ వ్యవహారం ముదిరింది. తాజగా హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు మంగ్లీ. న్యాయవాది సుబ్బారావుపై ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తూ.. కించపరుస్తున్నారని వెల్లడించారు. సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పంజాగుట్టు పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా జరిగింది.
అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు ఇవే:
పెట్టుబడుల పేరుతో మోసం: ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్, రియల్ ఎస్టేట్, సినిమా ఫైనాన్సింగ్ పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు శివ, ఇతరులు సుమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.