Singer: చావు కోసం నేను రెడీ.. నేను ఎక్కడ చనిపోతే అక్కడే పాతి పెట్టండి.. లైవ్ కాన్సర్ట్‌లో స్టార్ సింగర్ కంటతడి
భారతదేశం, ఆగస్టు 10 -- Singer Lucky Ali: "ఓ సనమ్", "ఏక్ పల్ కా జీనా", "నా తుమ్ జానో నా హమ్" లాంటి క్లాసిక్ చార్ట్‌బస్టర్ పాటలతో తరాల తరబడి మ్యూజిక్ లవర్స్ హృదయాలను ఏలుతున్న పాప్ ఐకాన్ లక్కీ అలీ (67) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక లైవ్ కాన్సర్ట్‌లో చావు, అంతిమ ప్రయాణం గురించి ఆయన మాట్లాడిన మాటలు విన్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
మరణం అనేది జీవితంలో తప్పనిసరి అని, దానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని లక్కీ అలీ వ్యాఖ్యానించారు. ఈ కాన్సర్ట్కి సంబంధించిన వీడియోను ఆయన స్వయంగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.
లైవ్ స్టేజ్‌పై అభిమానుల కోలాహలం మధ్య సింగర్ లక్కీ అలీ మాట్లాడుతూ.. "మీరంటే నాకు ఎంతో ప్రేమ. కానీ ఏదో ఒక రోజు నేను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.