భారతదేశం, ఏప్రిల్ 21 -- Singer Jasmine Sandlas Reveals Her Family Struggles: బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ 'ధురంధర్' చిత్రంలోని పాటలతో జాస్మిన్ సాండ్లాస్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియా పాడ్కాస్ట్లో పాల్గొన్న జాస్మిన్ తన కుటుంబం అమెరికాకు వలస వెళ్లిన కొత్తలో అనుభవించిన నరకాన్ని బయటపెట్టారు.
భారత్లో తన తండ్రి లా స్కూల్ టాపర్గా ఉంటూ, అత్యున్నత స్థాయి ఉద్యోగం చేసేవారని జాస్మిన్ సాండ్లాస్ తెలిపారు. కానీ, పిల్లల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన తర్వాత పరిస్థితి తలకిందులైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"అమెరికా వెళ్లాక నాన్న తన హోదానంతటినీ వదిలేశారు. కుటుంబ పోషణ కోసం ఒక గ్యాస్ స్టేషన్లో పెట్రోల్ కొట్టే పనిలో చేరారు. మంచులో సరైన షూస్ కూడా లేకుండా నాన్న కూర్చుని ఉన్న ఫోటో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.