Singeetham Srinivasarao: మాటలు లేని సినిమా నుంచి డైలాగ్స్ పాటల వరకు.. సింగీతం మైండ్ బ్లోయింగ్ ప్రయోగాలు.. ఓ లుక్కేయండి
భారతదేశం, జూన్ 12 -- Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో మోగిపోతున్న పేరు ఇది. 94 ఏళ్ల వయసులో ఆయన దర్శకత్వం వహించిన 'సింగ్ గీతం' మూవీ ఇవాళ (జూన్ 12) రిలీజైంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. డైలాగ్ లనే పాటలుగా మార్చి తీసిన ఈ మూవీ హాట్ టాపిక్ మారింది. అయితే సింగీతం ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశారు. ఈ సినిమాలు నిజంగా ఆణిముత్యాలే.
ఎవరిదైనా బయోపిక్ తీస్తుంటే ఆ పోలికలు ఉన్న యాక్టర్లను లీడ్ రోల్ గా తీసుకుంటారు. కానీ ఎవరి బయోపిక్ తీస్తున్నామో వాళ్లతోనే యాక్ట్ చేయించడం చాలా అరుదు. ఆ ప్రయోగాన్ని చేశారు సింగీతం శ్రీనివాసరావు. 1985లోనే ఇలాంటి సరికొత్త ఆలోచనతో భారతీయ సినిమాను సింగీతం ఆశ్చర్యపరిచారు.
ప్రమాదంలో కాలు కోల్పోయినా పట్టుదలతో నృత్యకారిణిగా ఎదిగిన సుధా చంద్రన్ నిజ జీవిత కథతో 'మయూరి' చిత్రాన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.