Singeetham Srinivasa Rao: తీవ్ర విషాదం.. దివికేగిన సినిమా సైంటిస్ట్.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
భారతదేశం, అక్టోబర్ 4 -- Singeetham Srinivasa Rao: భారతీయ చలనచిత్ర రంగానికి అరుదైన ప్రయోగాలు, అపూర్వ దృశ్యకావ్యాలను అందించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (అక్టోబర్ 3) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ వార్త టాలీవుడ్ ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
భారతీయ సినిమా చరిత్రలో తనదైన ప్రత్యేక శైలితో, నూతన ప్రయోగాలతో తరతరాల ప్రేక్షకులను అలరించిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. వయోభారంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
94 ఏళ్ల సింగీతం తుదిశ్వాస విడవడంతో టాలీవుడ్‌తో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.