Singeetham Srinivasa Rao: చివరి వరకూ- సింగీతం లాస్ట్ స్క్రిప్ట్ టైటిల్ ఇదే- కన్నీళ్లు తెప్పిస్తున్న నాగ్ అశ్విన్ స్టోరీ!
భారతదేశం, అక్టోబర్ 4 -- Singeetham Srinivasa Rao: కాలానికంటే ముందే ఊహించి, తరాలు గుర్తుండిపోయేలా సినిమాలు తీసిన అద్భుత డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు. శనివారం (అక్టోబర్ 3) రాత్రి కన్నుమూసిన ఆయన.. చివరి శ్వాస వరకూ సినిమా గురించే ఆలోచించారు. తన లాస్ట్ మూవీ స్క్రిప్ట్ టైటిల్ ను నాగ్ అశ్విన్ తో సింగీతం పంచుకున్నారు.
94 ఏళ్ల వయసులోనూ మెగాఫోన్ పట్టి, తన ప్రయోగాన్ని కొనసాగించారు సింగీతం శ్రీనివాసరావు. నాగ్ అశ్విన్ ప్రొడ్యూసర్ గా 'సింగ్ గీతం' అనే మ్యూజికల్ ఎక్స్ పెరిమెంట్ మూవీని తెరకెక్కంచారు. ఆ తర్వాత కూడా ఆయన తన స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూనే వచ్చారు. తన కొత్త స్క్రిప్ట్ టైటిల్ ను నాగ్ అశ్విన్ కు పంపించారు.
సింగీతం శ్రీనివాసరావు కన్నుమూసిన నేపథ్యంలో ఆయన చివరి స్క్రిప్ట్ టైటిల్ ను నాగ్ అశ్విన్ వెల్లడించారు. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో సింగీతం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.