Sing Geetham Release Date: ఏమయింది.. ఏమయింది.. సింగ్ గీతం కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆలస్యం వెనుక అసలు రహస్యం ఇదే!
భారతదేశం, జూన్ 10 -- Sing Geetham Release Date: టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మార్క్ మ్యాజిక్ వెండితెరపై పునరావృతం కానుంది. ఆయన దర్శకత్వంలో, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పతాకాలపై వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మస్తున్న అద్భుత దృశ్యకావ్యం 'సింగ్ గీతం' (Sing Geetham). అయితే, ఈ సినిమా విడుదల తేదీలో స్వల్ప మార్పు జరిగింది.
మొదట ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా, అంటే జూన్ 12వ తేదీన ఈ మ్యూజికల్ రైడ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రారంభం కానుంది. ఈ మేరకు సింగ్ గీతం చిత్ర బృందం అధికారికంగా కొత్త విడుదల తేదీని ప్రకటించింది.
సినిమాలో ఉండే విధంగానే ''ఏమైంది.. ఏమైంది.. బాబూ ఏదో అయిపోయింది. సింగ్ గీతం న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది'' అంటూ పాడుతూ దేవిశ్రీ ప్రసాద్, నాగ్ అశ్విన్, నటీనటులు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.