Sing Geetham OTT: నెట్‌ఫ్లిక్స్ అర్ధరాత్రి సర్ప్రైజ్- ఒక రోజు ముందే ఓటీటీలోకి సింగ్ గీతం- కారణం ఇదే- ఆడియన్స్ ఫిదా!
భారతదేశం, జూలై 8 -- Sing Geetham OTT: తెలుగు సినిమా రంగంలో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూవీ 'సింగ్ గీతం'. మ్యూజికల్ వండర్ గా సరికొత్త ప్రయోగంతో థియేటర్లకు వచ్చిన ఈ ఫిల్మ్.. ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టింది. ఒక రోజు ముందుగానే ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) నిర్మించిన విజువల్ వండర్ సినిమా 'సింగ్ గీతం' (Sing Geetham). లెజెండ్రీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మార్క్ మేకింగ్‌తో తెరకెక్కిన ఈ మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ఓటీటీ ప్రీమియర్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ డేట్ కంటే ఒక రోజు ముందే స్ట్రీమింగ్స్ స్టార్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది.
నిజానికి సింగ్ గీతం సినిమా రేపు (జూలై 9) డిజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.