Sing Geetham Movie Review: 94 ఏళ్ల వయసులో సింగీతం సృష్టించిన మ్యూజికల్ వండర్.. 'సింగ్ గీతం' ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 12 -- Sing Geetham Movie Review: తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు సింగీతం శ్రీనివాసరావు. 'ఆదిత్య 369', 'పుష్పక విమానం', 'భైరవద్వీపం' లాంటి ఆల్టైమ్ క్లాసిక్స్ అందించిన ఈ లెజెండరీ డైరెక్టర్.. 94 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టి టాలీవుడ్ లో సంచలనం సృష్టించారు.
ఆయన తన ఇంటిపేరు కలిసివచ్చేలా రూపొందించిన సరికొత్త జోనర్ మ్యూజికల్ ఫాంటసీ మూవీ 'సింగ్ గీతం' (Sing Geetham). 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించగా, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరించారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు అలరించిందో ఈ రివ్యూలో చూడండి.
ఆంధ్రప్రదేశ్లోని 'కుబేరపురం' అనే ఒక ఊహాజనిత ఊరు బ్యాక్డ్రాప్లో ఈ కథ సాగుతుంది. ఆ ఊరిలో బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.