Sing Geetham: షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన కమల్ హాసన్.. సింగ్ గీతం మూవీ ఆయన చేయాల్సిందా? 45 ఏళ్ల సింగీతం కల
భారతదేశం, జూన్ 7 -- Sing Geetham Movie Event: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే.. లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ అనే చెప్పాలి. 'పుష్పక విమానం' (మైమ్ మూవీ), 'అపూర్వ సహోదరులు' (గుజ్జు క్యారెక్టర్), 'మైఖేల్ మదన కామరాజు' లాంటి క్లాసిక్స్‌తో సినిమా చరిత్రను తిరగరాసిన ఈ గురుశిష్యులు మరోసారి కలిసి కనిపించారు.
94 ఏళ్ల వయసులోనూ ఒక టీనేజర్లాంటి ఉత్సాహంతో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా విజువల్ వండర్ 'సింగ్ గీతం' (Sing Geetham). వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై గ్లోబల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. జూన్ 11, 2026 న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలో నిర్వహించిన సింగ్ గీతం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కమల్ హ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.