Sigma Review: సిగ్మా మూవీ రివ్యూ-సందీప్ కిషన్ హిట్ కొట్టాడా? జేసన్ సంజయ్ హీస్ట్ డ్రామా వర్కవుట్ అయిందా? ప్లస్, మైనస్‌లు!
భారతదేశం, అక్టోబర్ 2 -- Sigma Review:
సినిమా పేరు : సిగ్మా
నటీనటులు : సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, సంపత్ రాజ్, రాజు సుందరం తదితరులు
డైరెక్టర్ : జేసన్ సంజయ్
రిలీజ్ డేట్ : అక్టోబర్ 2, 2026
దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతూ, యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించిన హీస్ట్ డ్రామా 'సిగ్మా' (Sigma). ఇవాళ (అక్టోబర్ 2) ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాతో జేసన్ సంజయ్ సక్సెస్ కొట్టాడా, సందీప్ కిషన్‌కు ఈ హీస్ట్ డ్రామా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం.
సిగ్మా సినిమా స్టోరీ విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. మూవీలో గురు (సందీప్ కిషన్) తన తల్లి జ్ఞాపకంగా మిగిలిన ఒక హోమ్ లైబ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.