భారతదేశం, అక్టోబర్ 2 -- Sigma Review:

సినిమా పేరు : సిగ్మా

నటీనటులు : సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, సంపత్ రాజ్, రాజు సుందరం తదితరులు

డైరెక్టర్ : జేసన్ సంజయ్

రిలీజ్ డేట్ : అక్టోబర్ 2, 2026

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతూ, యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించిన హీస్ట్ డ్రామా 'సిగ్మా' (Sigma). ఇవాళ (అక్టోబర్ 2) ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాతో జేసన్ సంజయ్ సక్సెస్ కొట్టాడా, సందీప్ కిషన్‌కు ఈ హీస్ట్ డ్రామా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం.

సిగ్మా సినిమా స్టోరీ విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. మూవీలో గురు (సందీప్ కిషన్) తన తల్లి జ్ఞాపకంగా మిగిలిన ఒక హోమ్ లైబ్...