Sierra EV vs Harrier EV : రెండు టాటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల్లో QWD వేరియంట్లు- ఏది బెస్ట్?
భారతదేశం, జూలై 2 -- భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ టాటా మోటార్స్ ఇటీవల తన ఐకానిక్ మోడల్ 'సియెర్రా ఈవీ'ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. టాటా ఈవీ పోర్ట్‌ఫోలియోలో చేరిన ఈ 6వ ఎలక్ట్రిక్ కారు.. ముఖ్యంగా తన క్వాడ్-వీల్ డ్రైవ్ (క్యూడబ్ల్యూడీ) ఆప్షన్‌తో వాహన ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, టాటా లైనప్‌లో ఈ క్యూడబ్ల్యూడీ టెక్నాలజీతో పరిచయమైన మొదటి కారు సియెర్రా కాదు. అంతకంటే ముందే మార్కెట్లోకి అడుగుపెట్టిన 'టాటా హారియర్ ఈవీ'లోనే కంపెనీ ఈ పవర్ఫుల్ సెటప్‌ను మొదట తీసుకొచ్చింది.
మరి ఒకే బ్రాండ్ నుంచి దాదాపు ఒకే రకమైన ఫీచర్లతో కనిపిస్తున్న ఈ రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మధ్య ఉన్న అసలు తేడాలేంటి? పవర్, మైలేజ్, ధరల్లో ఏది ముందంజలో ఉందో ఇక్కడ తెలుసుకోండి..
క్యూడబ్ల్యూడీ అంటే క్వాడ్ వీల్ డ్రైవ్. ఆటోమొబైల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.