భారతదేశం, ఏప్రిల్ 19 -- Shruti Haasan: ముంబైలోని ఒక రెస్టారెంట్ నుంచి శ్రుతి హాసన్ బయటకు వస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఆమెను క్లిక్ మనిపించేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఒక ఫోటోగ్రాఫర్ ఆమెను ఉద్దేశించి "మమ్మా" అని పిలిచారు. ఆ పిలుపు వినగానే శృతి ఒక్కసారిగా ఆగిపోయి, తీవ్రమైన కోపానికి గురైంది.
ఫొటోగ్రాఫర్ పై శ్రుతి హాసన్ ఫైర్ అయింది. ఆ వ్యక్తి వైపు తిరిగి.. "ఎవరు మమ్మా? మీ అమ్మనా నేను? ఏం మాట్లాడుతున్నావు అసలు?" అని హిందీలో (కౌన్ హై మమ్మ? ఆప్కీ మమ్మ హై? క్యా బాత్ కర్ రహే హో తుమ్?) అని శ్రుతి ఘాటుగా సమాధానమిచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్ వేదికగా వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు శ్రుతి స్పందన సరైనదే అని సమర్థిస్తుంటే, మరికొందరు ఆమె అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
మెజారిటీ నెటిజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.