Shriya Saran: నామినేషన్లు వచ్చినా అవార్డుల ఫంక్షన్‌కు పిలవలేదు, మానసికంగా కుంగిపోయాను: హీరోయిన్ శ్రియా శరణ్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 13 -- Shriya Saran About Award Shows Invitation: హిందీలో లవ్, రొమాంటిక్ చిత్రాలకు పేరుగాంచిన డైరెక్టర్ మోహిత్ సూరి దర్శకత్వంలో 2007లో వచ్చిన బాలీవుడ్ యాక్షన్ డ్రామా 'ఆవారాపన్'. ఇమ్రాన్ హష్మి, శ్రియా శరణ్, మృణాళిని శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన సమయంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
అయితే కాలక్రమేణా అదే ఆవారాపన్ క్లాసిక్ కల్ట్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ఆవరాపన్ 2 సిద్ధమైన తరుణంలో ఆనాటి చేదు అనుభవాలను తెలుగు స్టార్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
ఆవారాపన్ సినిమా విడుదలైన సమయంలో తామంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కానీ ఫలితం నిరాశ పరిచిందని శ్రియా శరణ్ తెలిపారు. సినిమా ట్రెండ్‌కు కాస్త ముందుగా రావడం వల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.