Shlokas for Kids: తప్పక పిల్లలకు నేర్పించాల్సిన 7 సంస్కృత శ్లోకాలు!
భారతదేశం, ఏప్రిల్ 6 -- చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు శ్లోకాలను నేర్పుతారు. శ్లోకాలను పిల్లలు నేర్చుకోవడం వలన వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, చదువులో మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లలు శ్లోకాలు నేర్చుకుంటే మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. శ్లోకాలలో ఉన్న ధ్వనులు మెదడుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. పిల్లలు శ్లోకాలు నేర్చుకుంటే క్రమశిక్షణ, గౌరవం, ధర్మం వంటి విలువలను నేర్చుకోవచ్చు. శ్లోకాలు చెప్పే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
సంస్కృత శ్లోకాలు పిల్లలు జపిస్తే మాటల స్పష్టత, ఉచ్చారణ నైపుణ్యం కూడా పెరుగుతాయి. మంత్రాల ధ్వనులు పిల్లల్లో ధైర్యాన్ని అందిస్తాయి, భయాన్ని తగ్గిస్తాయి. పిల్లలు శ్లోకాలను నేర్చుకోవడం వలన పాజిటివ్ శక్తి కలుగుతుంది. సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అంతేకాకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.