భారతదేశం, మే 6 -- చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా అని 1108 సార్లు పఠిస్తే మంచిది.
శ్రీ వరాహాయధరణ్యుద్ధారణాయ నమః అని పఠించండి
విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ
సదాశాంతాసదాశుద్ధా గృహచ్ఛిద్ర నివారణీ
సత్యంతానప్రదారామా గ్రహోప్రదవనాశినీ
ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాందివందేవా:
హృద్రోగం మమసూర్యోహరిమాణంచాపునాశయతు
త్వచిదోషాదృశీదోషా హృదిదోషా యేభీలేంద్రియదోషాః
తాన్ పూషాహ్యతదోషః కిం చిద్రోపాగ్నినా దహతు
క్రీం అచ్యుతానంత గోవింద (1108 సార్లు)
కార్యసిద్ధి, అధికారులు ఆదరణ, ఉద్యోగప్రాప్తి కోసం
'శ్రీ రాజమాతంగ్యై నమః' అనే శ్లోకాన్ని 1108 సార్లు పఠించండి.
విశ్వావసో గంధర్వరాజ కన్యాం సాలంకృతాం
మమభీప్సితాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ నమః (108 సార్లు)
రోజుకు 2000 చొప్పున 40 రో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.