భారతదేశం, మార్చి 6 -- సినిమా వేడుకల్లో నటీమణుల పట్ల కొందరు ఫోటోగ్రాఫర్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. నటీమణుల ప్రతిభను పక్కనపెట్టి, వారి శరీర భాగాలను అసభ్యకర కోణాల్లో (Inappropriate angles), జూమ్ చేసి చిత్రీకరిస్తూ వైరల్ చేయడంపై కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ నిప్పులు చెరిగారు.
సప్తమి గౌడ గళానికి కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ తన మద్దతును ప్రకటించారు. ఈ వ్యవహారంపై శివ రాజ్‌కుమార్ సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను విడుదల చేశారు.
"మహిళలను గౌరవించాలని ఈ కాలంలో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సి రావడం మన దౌర్భాగ్యం. కనీస మనస్సాక్షితో పని చేయండి. మహిళలను, నటీమణులను అగౌరవపరచకండి" అని శివ రాజ్‌కుమార్ హితవు పలికారు. 'నటీనటులు వస్తువులు కాదు' (#ActorsNotObjects) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన తన నిరస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.