Shiva Nirvana Vaishnavi: అప్పుడు నడుం గిల్లే సీనంటే కంఫర్టబుల్ కాదన్నావ్.. బేబీ చూసి షాకయ్యా: వైష్ణవితో శివ నిర్వాణ
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Shiva Nirvana Vaishnavi: ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్న సినిమా ఇరుముడి. రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఇరుముడి డైరెక్టర్ శివ నిర్వాణ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి శివ నిర్వాణ చెప్పిన మాటలే అందుకు కారణం.
తాజాగా 'ఎపిక్' మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఎపిక్ మూవీకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ ఎపిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు ఇరుముడి డైరెక్టర్ శివ నిర్వాణ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా వైష్ణవి గురించి ఆయన చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ ఈవెంట్ కు రష్మిక మందన్న చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం.
ఎపిక్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో శివ నిర్వాణ మాట్లాడుతూ.. వైష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.