Shiva Nirvana: ఇరుముడిపై టీచర్ల గరంగరం.. డైరెక్టర్ శివ నిర్వాణ క్లారిటీ.. ఏమన్నారంటే?
భారతదేశం, సెప్టెంబర్ 2 -- Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన రీసెంట్ మూవీ 'ఇరుముడి' (Irumudi) థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి 'జెనరేషనల్ బ్లాక్‌బస్టర్'గా నిలిచింది. అయితే ఈ భారీ సక్సెస్ జోష్ మధ్యలో సినిమాలో టీచర్ క్యారెక్టర్ ను చూపించిన తీరుపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు.
ఇరుముడి సినిమాలో ఒక టీచర్ పాత్రను నెగిటివ్ షేడ్స్‌లో చూపించడం పట్ల కొంతమంది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై డైరెక్టర్ శివ నిర్వాణ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు.
తను కూడా టీచింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చానని శివ నిర్వాణ గుర్తు చేశారు. "ప్రతి వ్యవస్థలోనూ కొందరు చెడు ఆలోచనలు ఉన్న వ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.