Shefali Shah: పిల్లలను కనే కంటే కుక్కలను పెంచుకోవడం బెటర్.. పెళ్లి ఆలోచించి చేసుకోండి: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
భారతదేశం, మే 15 -- Shefali Shah: విలక్షణ నటిగా పేరుగాంచిన షెఫాలీ షా ఇటీవల పెళ్లి, పిల్లలు, రిలేషన్‌షిప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మనుషుల కంటే కుక్కలే ఎక్కువ ప్రేమను పంచుతాయని, పిల్లల కంటే పెంపుడు జంతువులే మేలని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్‌తో జరిగిన చిట్ చాట్‌లో బాలీవుడ్ నటి షెఫాలీ షా మాట్లాడుతూ.. నేటి యువతకు కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవద్దని ఆమె కోరారు.
"దయచేసి చెప్పేది వినండి.. మీరు ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పెళ్లి అనే పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. మీకు మీ గురించి, మీ ఇష్టాయిష్టాల గురించి కనీసం అవగాహన రాకముందే పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. మొదట వ్యక్తుల్ని కలవండి, ప్రపంచాన్ని చూడండి. అసలు మీకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.