Sharwanand: మళ్లీ సంక్రాంతి బరిలో శర్వానంద్.. శ్రీను వైట్ల డైరెక్షన్లో మూవీ.. జూబ్లీహిల్స్లో కొత్త ఆఫీస్
భారతదేశం, జూన్ 17 -- Sharwanand: టాలీవుడ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న యంగ్ హీరోల్లో శర్వానంద్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' (Bhogi) షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత శర్వానంద్ వెంటనే శ్రీను వైట్ల ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ జూబ్లీహిల్స్ లో ఒక సరికొత్త ఆఫీస్ ను ఓపెన్ చేసింది. బుధవారం (జూన్ 17) ఈ ఆఫీస్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
నిజానికి ఈ ప్రాజెక్ట్ ను మొదట మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వారు ఈ చిత్రం నుండి తప్పుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.