భారతదేశం, ఏప్రిల్ 4 -- Sharwanand: శర్వానంద్ లీడ్ రోల్లో నటించిన మూవీ బైకర్. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 3) థియేటర్లలోకి రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు, మంచి కలెక్షన్లు రావడంతో తొలి రోజే మూవీ టీమ్ బంపర్ బ్లాక్బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో శర్వానంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బైకర్ సినిమాకు మొదటి నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ అండగా ఉంటున్నాడు. మూవీ రిలీజ్ కు ముందు సోషల్ మీడియా ద్వారా బాగానే ప్రమోట్ చేశాడు. అయితే ఇంత చేసిన శర్వానంద్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదంటూ వచ్చిన విమర్శలకు తాజాగా అతడు సమాధానమిచ్చాడు. ఎవరేమనుకున్నా తనకు సంబంధం లేదని, తనకు ఎక్స్ప్రెస్ చేయడం రాదని, మనమేంటో మనకు తెలుసు అని అన్నాడు.
"ముందుగా ప్రభాస్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మేం ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగానే ఫస్ట్ ట్వీట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.