Sharwanand: నర్సన్న నన్ను కూడా సీఎంను చేస్తారా? విజయ్లాగా అయిపోతానేమో.. నల్గొండ గద్దర్తో శర్వానంద్
భారతదేశం, నవంబర్ 25 -- Sharwanand: 2026లో టాలీవుడ్ హీరో శర్వానంద్ మాములు ఫామ్ లో లేడు. నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతికి హిట్ కొట్టి సక్సెస్ బాట పట్టాడు. ఆ తర్వాత బైకర్ అంటూ బాక్సాఫీస్ దగ్గర మరోసారి సత్తాచాటాడు. ఇప్పుడు భోగి సినిమాతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి రాబోతున్నాడు.
శర్వానంద్ హీరోగా వస్తున్న అప్ కమింగ్ మూవీ 'భోగి' రిలీజ్ టైమ్ దగ్గర పడుతోంది. నవంబర్ 27న ఈ రా అండ్ రస్టిక్ డ్రామా థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీమ్. తాజాగా భోగి మ్యూజికల్ నైట్ నిర్వహించారు. 'గంగా' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో శర్వానంద్ ఫుల్ ఎనర్జీతో కనిపించాడు.
మ్యూజికల్ నైట్ ఈవెంట్లో సింగర్ నల్గొండ గద్దర్ నర్సన్నతో శర్వానంద్ ఫన్ మూమెంట్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో పాటల గురించి చెప్తూ.. ''నర్సన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.